కాగా ఇటివలే ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్ అయ్యింది ఈ అమ్మాడు. ఆ వీడియో లో నేను కాదు అని తప్పించుకుంది.అయితే తాజాగా మరో న్యూస్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో మళ్లీ దొరికిపోయింది. దీంతో శ్వేత ఆ టీవీ ఛానల్ వారి కాళ్ళా వెళ్ళా పడి, బ్రతిమిలాడి ఒక ఒప్పందం కుదుర్చుకుందట. దీంతో ఆ టీవీ ఛానల్ వారు శ్వేత బాగోతాన్ని టెలికాస్ట్ చేయకుండా ఆపేశారట.
ఆ హీరోయిన్ మళ్లీ దొరికిపోయిందా!!!!
Posted by Unknown
Posted on 22:36